Thursday, July 10, 2014

How to Pay LIC Premium Online

మీకు LIC పాలసీ ఉందా? దాని ప్రీమియం ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెల్లించొచ్చు.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM
LIC తెలీనీ, ఒకటో రెండో LIC పాలసీలు లేని సగటు భారతీయుడు ఉండడేమో..
చాలామంది ఆఫీసులు మానుకుని మరీ LIC ప్రీమియం‌లు చెల్లించడానికి క్యూల్లో నిలబడడం నేను తరచూ చూస్తుంటాను.
అంత కష్టపడాల్సిన పనిలేదు.. ఈ వీడియోలో నేను చూపించినట్లు చేస్తే 2 నిముషాల్లో మీ పాలసీ ప్రీమియం ఆన్‌లైన్‌లో చెల్లించేయొచ్చు. Receipt పొందొచ్చు.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

0 comments:

Post a Comment

Popular Posts