To Know Your Blood Group Astrology
మీ బ్లడ్ గ్రూప్ కో వింత కథ! తెలుసుకోండి!
========================== =
ఏ పాజిటివ్ (A+).
మీలో ప్రవహించేది ఈ గ్రూప్ రక్తమా అయితే మీరు మంచి లీడర్ షిప్ క్వాలిటీ కలవారు. అందరిని ఇట్టే తమవైపు తిప్పుకోగలరు. అలాగని వచ్చే ఎన్నికల్లో ఏదో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్లాన్ వేసుకోవాలా అని మాత్రం మమ్మల్ని అడగకండి!
ఎ నెగెటివ్ (A-).
మీది ఈ బ్లడ్ గ్రూపా.. అయితే కొండల్ని పిండి చేసేంత కష్టపడే తత్వం కలవారు మీరు. కష్టానే నమ్ముకునే నేచర్ మీ సొంతం.
బి పాజిటివ్ (B+).
ఈ వర్గం వాళ్లయితే, సాక్రిఫైజ్ చేయడంలో ముందుంటారు. త్యాగానికి బ్రాండ్ అంబాసిడర్ లా, శిబి చక్రవర్తికి జిరాక్స్ కాపీలా ఉంటుంది వీళ్ల స్వభావం.
బి నెగెటివ్(B-).
మీ బ్లడ్ గ్రూప్ ఇదైతే..మీలో నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ, సెల్పిజం ఉంటుంది, కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓ పాజిటివ్…(O+)
వీరు ఐన్ స్టీన్ కు వారసుల లాంటి వారు, వీరి మైండ్ శంకర్ రోబో కన్నా యమఫాస్ట్.. వీరిని అర్థం చేసుకోవడం ఆషామాషి విషయం కాదు.
ఓ నెగెటివ్..(O-)
ఉలకరూ .పలకరూ అంటారే ఆ టైప్ ఈ రక్త వర్గం వారు.. రిజర్వ్ డ్ గా ఉంటారు. కవిత్వాలు రాసుకుంటూ, బాత్ రూమ్ లో పాటలు పాడుకుంటూ, తమలో తామే గొనుక్కునే రకం వీరు.
ఎబిపాజిటివ్ (AB+).
ఇతరులకు సహాయం చేయబడును అనే బోర్డ్ మెడలో ఉండదు, కానీ అంతకంటే ఎక్కువగానే సహాయం చేస్తారు పక్కవాళ్లకి. హెల్ప్ చేయడం కోసం పోటీపడే తత్వం వీరిది.
ఎబి నెగెటివ్ (AB-).
మూడు చేపల కథలో ప్రాప్తకాలజ్ణుడి టైపు.. సంధర్భానికి తగినట్టు వ్యవహరిస్తారు. లాభం లేనిది గడ్డిపోచను కూడా పక్కన పెట్టరు ఈ టైపు బ్లడ్ గ్రూప్ వాళ్ళు..
కేవలం ఇది కొంత మందిని పరిగణలోకి తీసుకొని చేసిన రీసెర్చ్ మాత్రమే గమనించగలరు. అందరి స్వభావాలు అచ్చుగుద్దినట్టు ఇలాగే ఉండాలి అనే రూల్ ఏమీ లేదు, కానీ మెజారిటీ ప్రజలు ఇలా ఉండొచ్చు.
మీ బ్లడ్ గ్రూప్ ఏంటో మీకు తెలుసా?
అయితే జాగ్రత్త..
========================== =====
మీది “ఏబీ” బ్లడ్ గ్రూపైతే.. డిమెన్షియాతో జాగ్రత్త పడాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డిమెన్షియా వార్ధక్యంలో వచ్చే జబ్బుల్లో ఒకటి. దీన్ని చిత్తచాంచల్యంగానూ పరిగణిస్తారు. కానీ వెర్మోంట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు డిమెన్షియాకు వ్యక్తుల బ్లడ్ గ్రూపుకు సంబంధం ఉంటుందని చెబుతున్నారు. దీనిపై నిర్వహించిన అధ్యయనంలో..మిగిలిన బ్లడ్ గ్రూపుల కంటే, ‘ఏబీ’ గ్రూపు వ్యక్తుల్లో వయసు పైబడే కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు తలెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తేలింది.
ప్రపంచ జనాభాలో 4 శాతం ఏబీ గ్రూపు వ్యక్తులే కాగా, వారిలో 82 శాతం వృద్ధాప్యంలో డిమెన్షియాకు గురయ్యే అవకాశాలున్నాయని అధ్యయనకర్త మేరీ కుష్మన్ తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా 587 మందిని పరిశీలించగా, 495 మందిలో డిమెన్షియా లక్షణాలు కనిపించాయి. దీంతో, బ్లడ్ గ్రూపుకు ఈ మెదడు సంబంధ వ్యాధికి సంబంధం ఉంటుందన్న విషయం వెల్లడైందని కుష్మన్ పేర్కొన్నారు. కాగా, పరిశోధకులు మరో విషయాన్ని కూడా గుర్తించారు. రక్తం గడ్డ కట్టేందుకు తోడ్పడే వీ3 ప్రొటీన్ స్థాయులు ఎక్కువైనా గానీ డిమెన్షియా ముప్పు ఉంటుందని తెలిపారు
==========================

0 comments:
Post a Comment